ZS News / ఎపి అసెంబ్లీ రేపటికి వాయిదా

325

ZS News (అమరావతి): గవర్నర్‌ ప్రసంగం అనంతరం ఎపి అసెంబ్లీని రేపటికి వాయిదా వేశారు. సోమవారం ఉదయం ఎపి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ ఉభయసభలనుద్దేశించి తొలిరోజు ప్రసంగించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ ప్రకటించారు. సభ కార్యక్రమాల నిర్వహణపై చర్చించేందుకు బిఎసి సమావేశం కానుంది.

Leave a comment