ZS News / విళంబి నామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించిన సినీనటి కాజల్ అగర్వాల్

60

ZS News (Cinema) : అన్నదాతలకు అండగా.. సామాన్య ప్రజలకు తోడుగా.. భావితరాల వారికి బాసటగా నిలచి.. మీడియా రంగంలో ఏడాది కాలంగా సేవలు అందిస్తూ.. “రైతు కోసం.. భవిత కోసం  ” అన్న నినాదాన్ని జనం మద్యకు తీసుకువెల్లి అశేష ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న “జైకిసాన్ న్యూస్” చానల్ నూతనంగా ముద్రించిన శ్రీ విళంభి నామ సంవత్సర పంచాంగంను ఆవిష్కరిస్తున్న  ప్రముఖ సినీ నటి కాజల్ అగర్వాల్.

Leave a comment