ZS NEWS/గోదాట్లో ఘోరం

6

ZS NEWS/ మంగళవారం నాడు గోదావరి నదిలో మునిగి పోయిన లాంచీని మంగళవారం ఉదయం అటవీ మంత్రిత్వశాఖ, పర్యాటక, పోర్టు అధికారులు తనిఖీ చేసి నిర్వహించిన ఇట్ బోటుకి ఫిట్నెస్ సర్టిఫికెట్ను ఉదయంనే ఇచ్చినట్లు జేసీ మల్లికార్జున తెలిపారు. సర్టిఫికేట్ ఇచ్చిన కొద్ది గంటల్లోనే బోటు గోదావరి నీటిలో మునిగిటం గమనార్హం. అధికారుల కథనం ప్రకారం … బోటు బయలుదేరేటప్పుడు అందులో 35 మంది ఉన్నారు. ఆ తరువాత మార్గం మధ్యలో మరికొంత మంది ఎక్కారు. మొత్తంగా 50 మందికి పైగా ప్రజలతో బోటు దేవీపట్నం వచ్చింది.

ఇక్కడి నుండి తిరుగు ప్రయాణంలో వీరదరినీ ఎక్కాడుని బయలు దేరిన బోటు వర్షం, పెనింగ్లుల ధాటికి తట్టుకోలేక మత్తూరు వద్ద అదుపుతప్పి గిరా గిరా తిరుగుతూ నీటిలో మునిగిపోయిందని బోటులో సాంకేతిక పరమైన ఇబ్బందులు లేనప్పటికీ వాతావరణం సరియైనది గట్టిగా గాలల వలనేనే బోటు ప్రమాదానికి గురైనట్లు వారు చెప్పారు. ఇదిలా ఉండగా సహాయక చర్యలకు తీవ్రంగా నడపగలదు. అలాగే వర్షం పడుతుండటంతో బోటులో ఉన్న సిమెంట్ బస్తాలు తలుపులు లేకుండా తలుపులు మూయడంతో బోటు అదుపుతప్పడానికి కారణమని భావిస్తున్నారు.

ప్రమాదం జరిగిన ప్రాంతంకి సరైనదారి లేకపోవడంతో సహాయ చర్యలు చేపట్టడానికి జిల్లా యంత్రాంగం నానా ఇబ్బందులు పడుతున్న. గోదావరి తీరంలో ఉన్న చిన్న గట్టుమీద వాహనాలు కూడా తిరిగే పరిస్థితి లేదు. అయితే పోలవరం నుండి రెండు భారి క్రేన్లను తీయడం జరుగుతుంది .. నావి కి సంబంధించిన రెండు హెలికాప్టర్లు, అలాగే నాలుగు ఎన్ డిఆర్ఆర్ఎఫ్ బృందాలు పాల్గొనన్నున్నాయి.బోటు ఆచూకికి తెలియడంతో సహాయక చర్యలు అధికారులు ముమ్మరం చేసారు.

ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే అధికారులను కూడా అప్రమత్తం చేశారు. దాదాపు 120 మంది సహాయక సిబ్బంది సహాయక చర్యలు పాల్గొన్నారు. అయితే సహాయక చర్యలు కోసం హెలికాప్టర్ను పిలిపించే ప్రయత్నం చేసినా అందుబాటులోకి రాలేదు. రాత్రి 11 గంటలు దాటకా ప్రత్యేక బోటులో కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఇతర అధికారులు దేవిపట్నం సమీపంలో నుండి వాడపల్లి వైపునకు బయలు దేరారు. వాడపల్లి రేవుకు 200 మీటర్ల దూరంలోనే ప్రమాదానికి గురై నీటిలో మునిగిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. పోస్ట్మార్టం కూడా అక్కడే చేసే విధంగా ఏర్పరిచే చేయడానికి అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు

Leave a comment